గత కొద్ది రోజులుగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.…
