సుప్రీంకోర్టులో మంచు మోహన్ బాబుకి ఊరట, కేసు కొట్టివేత!
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటను ఇచ్చింది. 2019లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం వారు చేసిన నిరసనలో కేసు నమోదైన నేపథ్యంలో, వారిపై నమోదైన ఫిర్యాదును సుప్రీంకోర్టు రద్దు…





