Manoj Kumar: ప్రముఖ దర్శకుడు కన్నుమూత, ప్రధాని నివాళి

ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1937లో…