ప్రియదర్శి “మిత్ర మండలి” మూవీ రివ్యూ – కామెడీ పేరుతో వచ్చిన ట్రాజెడీ!

జంగ్లీపట్నం…ఆ ఉదయం పూట మైక్‌ గళం మ్రోగుతూంటుంది - “మన తుట్టేకులం బలం ఏమిటో చూపెట్టడానికి ఈసారి మన నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు!” అని, అక్కడే నిలబడి ఉన్నాడు నారాయణ (వీటీవీ గణేశ్) - కులం అంటే పిచ్చి, గౌరవం అంటే…