ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చందే నిద్రపట్టదు కంగనాకి. అందుకే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటూ ‘కంగనా రనౌత్’ని పిలుస్తూంటారు. ఆమె వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో…
