475 కోట్లు దాటిన “కూలీ” …బ్రేక్ ఈవెన్ వచ్చినట్లేనా?

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అంటేనే సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్. కానీ ఈసారి “కూలీ” కి మొదటి వారం బాక్సాఫీస్ వద్ద గట్టి షాక్ తగిలింది. వీక్‌డేల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా కూలిపోయి, ట్రేడ్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. అయితే,…

ఇప్పుడే అఖిల్ రియల్ స్ట్రగుల్! శ్రీలీల మధ్యలో వెళ్లిపోయింది, కొత్తగా ఎవరు వచ్చారంటే?

అఖిల్ అక్కినేని 2023 ఏప్రిల్ లో వచ్చిన “Agent” తర్వాత కేరియర్‌లో బిగ్ స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ మధ్యలో వివాహం చేసుకుని, ఫ్యాన్స్‌కు కొత్త హోప్ ఇచ్చేలా “Lenin” అనే ఫిల్మ్ లాంచ్ చేశారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ…

50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ – ఎక్కడ ఆగింది “కూలీ” రేసు?

సూపర్ స్టార్ రజనీకాంత్ – దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన "కూలీ" కు తెలుగు ప్రేక్షకుల మధ్య మంచి క్రేజ్ కనిపించింది. లోకేశ్ బ్రాండ్‌కు ఉన్న పాజిటివ్ బజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇప్పుడు సినిమా ఫస్ట్ వీక్…

షాకింగ్ : ‘కూలీ’ కి నెగిటివ్ టాక్..కానీ నిర్మాతలకు కోట్లలో లాభాలు!

సూపర్‌స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘కూలీ’ భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా ఓపెన్ అయ్యింది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మరీ పెద్ద బెట్స్ వేసింది. రజినీకి ఏకంగా…

రజనీ ‘కూలీ’కి సెన్సార్ ట్విస్ట్, రిలీజ్ అయిపోయాకే కోర్టుకి … చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టేనా?

రజనీకి "కూలీ" కలెక్షన్లు మొదట్లో బాగానే వచ్చాయి కానీ మిక్స్ టాక్ వల్ల వీక్‌డేస్‌కే పడిపోయాయి. ఇలాంటి టైమ్‌లో సన్ పిక్చర్స్‌ ఒక కొత్త టర్న్ తీసుకొచ్చింది – సినిమా కి వచ్చిన ‘A’ సర్టిఫికెట్‌ మీద మద్రాస్ హైకోర్ట్‌కి వెళ్లారు.…

ఐసీయూ బెడ్ పై నుంచి డబ్బింగ్ చెప్పిన మహానుభావుడు!

కొంతమంది ఈ లోకానికి ప్రత్యేకంగా పుడతారు—సినిమా కోసం, కళ కోసం. వారి ప్రతి శ్వాస, ప్రతి క్షణం తెరపై వెలిగిపోవడానికే. అలాంటి వారిలో అగ్రగణ్యుడు అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడిగా మాత్రమే కాదు, సినీ జీవిగా పుట్టి, చివరి క్షణం వరకు అదే…

‘కూలీ’: ఓపెనింగ్‌ అదుర్స్… నాలుగో రోజుకే ఫుల్ డౌన్?ఎందుకిలా?

'సూపర్‌స్టార్' రజనీకాంత్, 'లోకేష్ కనగరాజ్' కాంబినేషన్‌లో వస్తోందన్న వార్త బయటికి రావడంతోనే 'కూలీ'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. లోకేష్ గతంలో చేసిన 'ఖైది, మాస్టర్, విక్రమ్, లియో' సినిమాలు అతనికి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ తెచ్చిపెట్టాయి. యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్‌కి…

“కూలీ’ లో రజనీ, నాగ్, ఆమిర్ ఉన్నా… అందరూ మాట్లాడేది ఒక్కరి గురించే!!”

కూలీ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ దగ్గర తుఫాన్ లాంటి వసూళ్లు కురుస్తున్నాయి. ఓపెనింగ్ వీకెండ్‌లోనే వార్ 2 కంటే 100 కోట్లు ఎక్కువ వసూళ్లు సాధించి, రజనీకాంత్ మాస్ హిస్టీరియా ఏ రేంజ్‌లో ఉందో చూపించింది. నాగార్జున స్టార్ పవర్‌,…

400 కోట్ల దగ్గరలో కూలీ – వార్ 2 మాత్రం కష్టాల్లో?

ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ రెస్క్యూ చేయకపోతే, కూలీ – వార్ 2 రెండూ సెకండ్ డే నుంచే కూలిపోయేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిశ్రమ సమీక్షలు వచ్చినా, కృష్ణాష్టమి సెలవు రెండు సినిమాలకు లైఫ్ ఇచ్చింది. రజనీ పవర్…

నాగార్జున నెట్​వర్త్​ ఎంతో తెలుసా? కింగ్ కార్ కలెక్షన్, ప్రైవేట్ జెట్ తో సహా.. షాకింగ్ డిటేల్స్

టాలీవుడ్‌లో నాగార్జున అక్కినేని కేవలం స్టార్ మాత్రమే కాదు, బిజినెస్ సెన్సెస్, ఫ్యామిలీ బ్యాలెన్స్, లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో కూడిన ఫిగర్‌గా కూడా చూడాలి. ‘కుబేర’ విజయం, తాజాగా ‘కూలీ’ ఫుల్ సక్సెస్, ముఖ్యంగా కెరీర్‌లో మొదటి సారి ప్రయత్నించిన నెగటివ్ రోల్…