“మనోజ్ మనసు విప్పిన రాత్రి, హృదయాన్ని తాకేలా స్పందించిన నారా రోహిత్!”
ఎమోషన్‌తో, ఎనర్జీతో నిండిన ‘భైరవం’ ఈవెంట్ ఏలూరులో ఘనంగా ముగిసింది. కానీ ఆ సాయంత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన అసలైన మలుపు – మంచు మనోజ్ మాట్లాడిన మాటలు! ఈ ఈవెంట్‌లో తన జీవితంలోని చీకటి కోణాలను తెరవచెప్పిన మనోజ్ మౌనంగా…

