రజనీ ‘జైలర్ 2’లో మీరు ఊహించని హీరో !? ఆ ఒక్క పేరు… హైప్ ఆకాశమే హద్దు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మాస్ రికార్డ్స్ సృష్టించిన చిత్రం‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తుఫాన్‌లా దూసుకెళ్లింది. ఆ విజయం వెంటనే మొదలైన‘జైలర్ 2’ ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది.…
