“వార్ 2” OTT రిలీజ్‌పై Netflix మౌనం ఎందుకు?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన “వార్ 2” ఆగస్టులో భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిందిగానీ… బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందింది. 367 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం పూర్తిగా దారుణంగా పడ్డింది.…
