దనుష్ సినిమా – ‘ఇడ్లీ కొట్టు’ ఏమైంది?
టాలీవుడ్‌లో ‘సార్’, ‘కుబేరా’ వంటి హిట్స్ అందుకున్న ప్రతిభావంతుడు తమిళ నటుడు దనుష్, మరిన్ని తెలుగు ప్రాజెక్టులలో పని చేయాలనే ఉత్సాహంతో వచ్చాడు. ఇక్కడ తన మార్కెట్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన…


