రిషబ్ శెట్టి రాంపేజ్: కాంతార చాప్టర్ 1 తో ప్రపంచం షాక్!
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతార చాప్టర్ 1” బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తోంది. 2022లో సంచలనం సృష్టించిన “కాంతార” సినిమాకి ఇది ప్రీక్వెల్ అని తెలిసిన ప్రేక్షకులు మొదటి రోజు…
