షాక్ : ఈ డైరక్టర్స్ అందరూ ఖాళీనే, వీళ్లనెవరూ దేకటం లేదా?

సినీ పరిశ్రమలో దర్శకుడు అవటం అనేది చాలా మందికి కల. అయితే సక్సెస్ ఉన్నంతసేపే సినిమా పరిశ్రమలో మనుగడ. ఒక ఫ్లాప్ తర్వాత కెరీర్ కోసం కష్టపడుతున్న వాస్తవం చాలా మందిలో కనపడుతోంది. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకులు, ఇప్పుడు హీరో…