పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో విలన్‌గా తమిళ స్టార్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ మాస్ అవతారంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ…

