Tag: Pawan Kalyan

అమెరికాలో ‘OG’ దెబ్బకు ‘దేవర’ తడబడింది – కానీ ఓవర్‌సీస్‌లో మాత్రం…!

‘OG’ vs ‘Devara’ బాక్స్ ఆఫీస్ పోటీ మొదటి రోజు నుంచే హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ ‘OG’ అమెరికాలో తెలుగువర్షన్‌లో ‘దేవర’ను ఓడించింది. కానీ మొత్తం ఓవర్‌సీస్ కలెక్షన్లలో మాత్రం NTR సినిమా ముందంజలో ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన…

AI ఫేక్ ఫోటోలు..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన OG హీరోయిన్

“ఓజీ”లో పవన్ కళ్యాణ్ భార్యగా ‘కన్మణి’ పాత్రలో మెరిసిన హీరోయిన్ ప్రియాంకా మోహన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోతో నటించిన మొదటి తెలుగు సినిమా ఆమెకు భారీ గుర్తింపునిచ్చింది. కానీ, అదే పేరుప్రతిష్ట ఇప్పుడు ఒక ఇబ్బందికర పరిస్థితిని…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ లాక్ ? పవన్ ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ గిఫ్ట్ రెడీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నా — తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మాత్రం ఎలాంటి రాజీ పడటం లేదు. ఇప్పటికే ఆయన నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘OG’ థియేటర్లలో విడుదలయ్యాయి.…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో విలన్ గా మల్లారెడ్డి ఎందుకు చేయనన్నారంటే…! బోల్డ్ రీజన్!

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన విషయాన్ని బయటపెట్టారు. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ఆయనను కలుసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర పోషించమని ఆఫర్ ఇచ్చారట. “హరీష్…

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్! ‘OG’ ఓటీటి రిలీజ్ ఎప్పుడు అంటే…!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా బ్లాక్‌బస్టర్ ‘OG’ రిలీజై రెండు వారాలు దాటినా థియేటర్లలో ఇంకా దూసుకుపోతోంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం,…

అమెరికాలో OG ని వెంటాడుతున్న ఎన్టీఆర్ దేవర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన “They Call Him OG” తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్. థియేటర్లలో పవన్ ఎంట్రీతోనే ఫ్యాన్స్ పులకరించగా, బాక్సాఫీస్ వద్ద మాత్రం “OG” దూకుడు తుఫాన్లా మారింది. వరల్డ్‌వైడ్‌గా…

పవన్ కొడుకు లాంచింగ్‌కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా?

మెగా వార‌సుడు అకీరా నందన్ లాంచింగ్ గురించి గత రెండేళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గానే ఉందనే సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయినా చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తూ, స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలు…

ఫ్యాన్ వార్ లపై పవన్ కళ్యాణ్ ఫైర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుండగా, ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేరుగా స్పందించారు. “ఇలాగే రచ్చ కొనసాగితే సినిమానే చచ్చిపోతుంది!” అని ఆయన బహిరంగ వేదికపై గట్టిగా…

“ప్రకాశ్ రాజ్‌తో నటిస్తారా?” – పవన్ కల్యాణ్ పెట్టిన షరతు!

రాజకీయ వేదికపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు నటుడు ప్రకాశ్ రాజ్… వెండితెరపై మాత్రం అసలైన కెమిస్ట్రీని చూపించారు. ఈ ఇద్దరూ కీలక పాత్రల్లో నటించిన “ఓజీ” బాక్సాఫీస్ వద్ద ఘన…

వీకెండ్ టెస్ట్: 300 Cr మైలురాయికి ‘OG’కి ఇది ఫైనల్ ఎగ్జామ్!

పవన్ కళ్యాణ్ ‘OG’ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. విడుదలైన 8 రోజుల్లోనే 260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు రెండో వీకెండ్ లోకి అడుగుపెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఈరోజు…

అదిరింది: ప‌వ‌న్ కళ్యాణ్ ‘OG’ ఫస్ట్ వీక్ కలెక్ష‌న్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘OG’ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం ఘాటైన దుమ్మురేపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌లో 69% రికవరీ సాధించగా… ఓవర్సీస్ & ROI లో అయితే అదరగొట్టేసింది. ప్రత్యేకంగా ఓవర్సీస్‌లో ‘OG’…

“ఓజీ” బయ్యర్స్‌కి టెన్షన్‌…ఆ ₹50 కోట్లు వసూలవుతాయా?

వీకెండ్‌లో మాస్‌ వసూళ్లు సాధించిన పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా “ఓజీ”, సోమవారం–మంగళవారం మాత్రం మిక్స్‌ ట్రెండ్‌నే చూపించింది. ఇప్పుడు అసలు టెస్ట్‌ రేపటి నుంచే మొదలవనుంది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫెస్టివల్‌ డేస్‌ ఎంత మద్దతు ఇస్తాయనేది కీలకం.…