‘ఓజీ’: పవన్ చిన్ననాటి పాత్రలో అకీరా ఎందుకు వద్దనుకున్నారో తెలుసా?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటున్న వేళ, అభిమానులను కలవరపరిచిన ఒక ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. సినిమా విడుదలకు ముందు నుంచే, “పవన్ చిన్ననాటి…
