మిక్స్‌డ్ రివ్యూలు, కానీ మాస్ రెస్పాన్స్ సునామీ – ‘డ్యూడ్’ 100 కోట్ల దిశగా!
రిలీజ్ రోజు ఉదయం నుంచే హైప్ ఊహించని స్థాయిలో ఉంది. మార్నింగ్ షో నుంచే థియేటర్స్‌లో ఫుల్ హౌస్ బోర్డులు కనిపించాయి. రివ్యూలు మిక్స్‌డ్‌గా వచ్చినా, ఆ ప్రభావం ఒక్క టికెట్ కౌంటర్‌పైనా పడలేదు! ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్ బేస్, కంటెంట్…









