ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ‘గ్లోబ్ ట్రాట్టర్’ షూటింగ్ ఫైనల్ ఫేజ్‌లోకి దూసుకెళ్లింది. మహేశ్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ సూపర్‌స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ…





