

నాని ‘కోర్ట్ ‘ కలెక్షన్ల సునామీ: ఫస్ట్ వీకెండ్ సెన్సేషనే
విలక్షణ నటుడిగా రాణిస్తున్న ప్రియదర్శి లీడ్ రోల్‌లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ కాంబినేషన్‌లో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్. హోలి సందర్బంగా మార్చి 14 న రిలీజ్ అయిన కోర్ట్ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే…భాక్సాఫీస్ దగ్గర…