475 కోట్లు దాటిన “కూలీ” …బ్రేక్ ఈవెన్ వచ్చినట్లేనా?
రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అంటేనే సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్. కానీ ఈసారి “కూలీ” కి మొదటి వారం బాక్సాఫీస్ వద్ద గట్టి షాక్ తగిలింది. వీక్‌డేల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా కూలిపోయి, ట్రేడ్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. అయితే,…




