“జైలర్ 2” రిలీజ్ డేట్ లాక్ అయిందా? సీక్వెల్స్ శాపాన్ని రజినీ బ్రేక్ చేస్తాడా?
రజినీ సినిమా అంటే… రూమర్ కూడా రికార్డే! సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు వినగానే థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి రజినీ కెరీర్‌లోనే కాదు, కొలీవుడ్ చరిత్రలోనే సెన్సేషన్‌గా నిలిచిన సినిమా “జైలర్”. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న “జైలర్…
