“విజయవాడలో రాజులా ఉన్నాం… కానీ ఒక్క రోజులో అన్నీ పోయాయి!” – రామ్ పోతినేని ఎమోషనల్ రివీలేషన్
తెలుగు స్టార్ హీరో రామ్ పోతినేని గ్లామర్ లైఫ్ చూసి చాలా మంది ఆయన ఎప్పుడూ ఈ లైఫ్‌లోనే ఉన్నాడని అనుకుంటారు. కానీ నిజం అంతకంటే విభిన్నం. ఒకప్పుడు విజయవాడలో అతని కుటుంబం అత్యంత సంపన్నంగా ఉండేది. కానీ ఒక్క సంఘటనతో…








