రాజమౌళి ‘వారణాసి’లో మహేష్ బాబు డ్యూయల్ రోల్.. ఒక్క పార్ట్ మాత్రమేనా? జక్కన్న సెన్సేషనల్ క్లారిటీ!
మొత్తానికి జక్కన్న నోరు విప్పారు! సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఆ ప్రశ్నపై క్లారిటీ ఇచ్చేశారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ (Varanasi Movie) గురించి ఒక…
