Tag: Revanth Reddy

గద్దర్ అవార్డుల కంప్లీట్ లిస్ట్: ఏ అవార్డుకు ఎంత నగదు ఇచ్చారో తెలుసా? మైండ్ బ్లాక్ అయ్యే ప్రైజ్ మనీ!

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఉత్సవం ఉగాది నాడు ఎంత అట్టహాసంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. కానీ, ఏ కేటగిరీలో ఎవరికి ఎంత నగదు బహుమతి ఇచ్చారు? ఏ మెమెంటో దక్కింది? అన్న పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్క అవార్డు…

మణిశర్మని ముంచేసిన నరరూప రాక్షసుడు! మెలోడీ బ్రహ్మ కన్నీటి గాథ!సీఎం రేవంత్ రెడ్డికి విన్నపం!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పాట వినని వారు ఉండరు. తన సంగీతంతో కోట్లాది మందిని అలరించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు నేడు ఒక బాధితుడిగా మన ముందుకు వచ్చారు. ఒక సాధారణ ఫైనాన్షియర్ చేతిలో మోసపోయి, దశాబ్దాల కష్టార్జితాన్ని…

అన్నపూర్ణ స్టూడియో… బంజారాహిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీకి?

ఫ్యూచర్ సిటీలో మొదలైన తెలంగాణ రైజింగ్ సమ్మిట్… ఓ స్టాల్ నుంచి మరో స్టాల్ వరకు కెమెరాలు, ఫ్లాష్ లైట్లు… మధ్యలో చిరునవ్వుతో నడిచింది ఒక పేరు – నాగార్జున. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి, ముఖ్యమంత్రితో పక్కపక్కన నిల్చున్న…

‘అఖండ 2’ కు అల్లు అర్జున్ షాకింగ్ ట్విస్ట్? ఇలా చేసేవేంటి బ్రో

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ ప్రస్తుతం మార్కెట్‌లో అద్భుతమైన హైప్ సృష్టిస్తోంది. ఆంధ్ర, తెలంగాణ, ఓవర్‌సీస్, హిందీ బెల్ట్—ఎక్కడ చూసినా ఈ సీక్వెల్ చుట్టూ బజ్ పీక్‌లో ఉంది. ట్రేడ్ వర్గాలు చెప్పే…

“సీఎం రేవంత్ రూల్‌కి నిర్మాతలు ఓకే చెబుతారా?” – టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

తెలంగాణ ముఖ్యమంత్రి అ. రేవంత్ రెడ్డి తాజాగా సినీ కార్మికుల సత్కార సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. సీఎం స్పష్టంగా ప్రకటించారు — “సినిమా నిర్మాతలు టికెట్ ధరలు పెంచుకోవచ్చు, కానీ పెరిగిన రేట్ల వల్ల…

సుకుమార్ కూతురి ‘గాంధీ తాత చెట్టు’ కి.. సీఎం రేవంత్ కూడా ఫిధా అయ్యి ఏం చేసారంటే…!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మంగళవారం ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది. దర్శకుడు సుకుమార్, ఆయన భార్యతో పాటు నిర్మాత యలమంచిలి రవి శంకర్ కలిసి సీఎం ని కలిశారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో బెస్ట్ చైల్డ్…

అజయ్ దేవగన్ భారీ ప్లాన్: తెలంగాణలో ఇంటర్నేషనల్ లెవెల్ ఫిల్మ్ సిటీ?

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన నెక్ట్స్ సినిమాల కంటే కూడా ఇప్పుడు తన విజనరీ ప్లాన్‌తో వార్తల్లో నిలిచారు. ఆయన ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలసి ఓ భారీ ప్రతిపాదనతో ముందుకొచ్చారు – అంతర్జాతీయ ప్రమాణాలతో…

సీఎం రేవంత్ రెడ్డి చేసింది త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ :మండిపడ్డ న‌టి దియా మిర్జా!

హెచ్‌‌సీయూ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి, వన్యప్రాణులను చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించారని.. వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని తెలంగాణా ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ…

కొత్త‌ హీరోయిన్‌ తో ఎండలో స్టెప్పులు వేయలేం, వచ్చే శీతాకాలంలో చూద్దాం

చిరంజీవి చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మాటల్లో హాస్యం తొణికిసలాడుతుంటుంది. ఒక్కోసారి ఆయనపై ఆయనే జోకులు వేసుకుంటారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి…