షూటింగ్‌లో ఘోరం: సముద్రపు అలల ఉధృతికి స్టార్ హీరో బలి.. ఇండస్ట్రీలో విషాదం!
సముద్రపు అలల ఆనందాన్ని ఆస్వాదించాలని వెళ్లిన ఆ స్టార్ హీరోని కాలం కాటేసింది! షూటింగ్ పూర్తయిన కాసేపటికే మృత్యువు ముంచుకొస్తుందని ఎవరూ ఊహించలేదు.. కళ్ళముందే అలల ఉధృతికి ఆ ప్రాణం కొట్టుకుపోయింది! బెంగాలీ చిత్ర పరిశ్రమలో, బుల్లితెరపై తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న…
