కమల్ హాసన్ షాకింగ్ ప్లాన్: వరుసగా మూడు సినిమాలు లాక్!!
భారతీయ సినిమా ప్రపంచంలో అద్బుతమైన నటుడు, యాక్టింగ్ ఎన్సైక్లోపీడియా అంటే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్. ‘సాగర సంగమం’లోని కళాకారుడు నుంచి, ‘భారతీయుడు’లోని ఫ్రీడమ్ ఫైటర్ వరకు… ‘విక్రమ్’లో మాస్ యాక్షన్ హీరో నుంచి, ‘దశావతారం’లో పది విభిన్న పాత్రల వరకు…
