‘ముసలి ము*** కొడుకు’.. బ్రహ్మానందాన్ని ఉద్దేసిస్తూ రాజేంద్రప్రసాద్ !
సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరోసారి తన మాటలతో హాట్‌టాపిక్‌గా మారారు. ఓ సినిమా కార్యక్రమంలో టాలీవుడ్ లెజెండ్ బ్రహ్మానందంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. వేదికపై మొదట సరదాగా సాగిన మాటలు… ఒక్కసారిగా హద్దులు…
