త్రిష అరుదైన గిఫ్ట్: దేవాలయానికి రోబో ఏనుగు బహుకరణ

ఇరవై ఏళ్లకు పైగా టాలీవుడ్, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష సినీ కెరీర్‌ ఎంత బిజీగా ఉన్నా, తన సామాజిక బాధ్యతను మాత్రం మరిచిపోవడం లేదు. ఇటీవలే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన త్రిష, మరోసారి తన మంచితనంతో వార్తల్లో నిలిచింది.…