మోహన్ లాల్ సినిమాపై మండిపడుతున్న RSS

మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ మూవీని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేస్తంది. మరో ప్రక్క కాంగ్రెస్‌ ఈ…