Thandel:‘తండేల్’OTT కి వచ్చేది అప్పుడే..!
అక్కినేని నాగ చైతన్య రెగ్యులర్ చాక్లెట్ బోయ్ తరహాలో కాకుండా పాకిస్తాన్‌లో ఖైదు అయిన భారతీయ మత్స్యకారుడు రాజు పాత్రలో మాసీగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న తండేల్ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కు…
