'కేజీఎఫ్', 'కాంతారా', 'సలార్'లాంటి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన హోంబలే ఫిలింస్ — ఈసారి క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి అడుగు పెట్టింది కొత్త ప్రపంచంలోకి. యానిమేషన్ ప్రపంచం. అదే ‘మహావతార్ నరసింహ’. ఇది హోంబలే ప్లాన్ చేస్తున్న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌కి…
