సన్యాసినిగా మారిన మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి

1990వ దశకంలో భారతీయ చిత్రపరిశ్రమలో మమతా కులకర్ణి ఓ వెలుగు వెలిగింది. బోల్డ్ క్యారెక్టర్స్‌కు పెట్టింది పేరుగా నిలిచిన ఆమె తన అందంతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఒంటిపై బట్టలు లేకుండా ‘డస్ట్ మ్యాగజైన్’ కవర్ పేజీలకు ఫోజులిచ్చింది. ఈ…