పనికిమాలిన డబ్బా.. : ఏ హీరోయిన్ ని ఉద్దేసించి సిమ్రాన్ షాకింగ్ కామెంట్?

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తాజాగా ఓ అవార్డ్ ల కార్యక్రమంలో చేసిన మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తాను చేయబోయే సినిమాల పై, తానూ కనిపించే పాత్రల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే అదే సమయంలో ఓ…