‘మాస్ జాతర’ వారంలో రిలీజ్ ..వేరీజ్ క్రేజ్ ?!

‘మాస్ జాతర’ రిలీజ్‌కి వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ సినిమాపై బజ్ మాత్రం ఇంకా కిక్ అందుకోలేదు. రవితేజకు వరుస ఫ్లాపులు తగిలిన తర్వాత, ఈ సినిమాపై బిజినెస్ కూడా పెద్దగా జోరుగా సాగటం లేదని ఇండస్ట్రీ టాక్.…

సిద్ధు జొన్నలగడ్డకు ‘కోహినూర్’ షాక్!ఇండస్ట్రీ రియాలిటీ ఇదే!

ఇండస్ట్రీలో ఒక హిట్ వస్తే — ఫోన్‌లు మోగిపోతాయి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూలో నిలుస్తారు. కానీ ఒక ఫ్లాప్ చాలు, ఆ తలుపులన్నీ ఒక్కసారిగా మూసుకుపోతాయి. అదే సినిమా ప్రపంచం యొక్క క్రూరమైన సత్యం. ఈ రియాలిటీని ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు…

ఆనంద్ దేవరకొండ సినిమాకు 25 కోట్లా !షాక్ లో ఇండస్ట్రీ

ఆనంద్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఆదిత్య హాసన్‌తో కలిసి చేస్తున్న సినిమా బడ్జెట్‌ — భారీగా ₹25 కోట్లు! ఇదే కాదు, మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడితో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న…

శింబు తెలుగు సినిమా కన్‌ఫర్మ్? సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీక్రెట్ మీటింగ్ లీక్!

తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ల కొత్త ఆకర్షణగా మారిపోయారు. మార్కెట్ ఎలా ఉన్నా, రేమ్యూనరేషన్ ఎంతైనా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ధనుష్ తర్వాత ఇప్పుడు శింబు (సిలంబరసన్‌) కూడా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు! ప్రముఖ…

“మాస్ జాతర”కి ఫైనల్ డేట్… రవితేజ గణేశుడిపై ప్రమాణం!

రవితేజ కొత్త సినిమా “మాస్ జాతర” రిలీజ్ డేట్ మార్చడంలో చేసిన రికార్డే వేరే! మొదట సంక్రాంతి 2025కి అనుకున్నారు… తర్వాత మే 9కి మార్చారు… ఆగస్టు 27కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చివరికి అక్టోబర్ 31 ఫైనల్‌గా లాక్ చేశారు.…

నా ఇంటర్వూలు,యాడ్స్ తోనే మీ సైట్స్, ఛానల్స్ రన్ అవుతున్నాయి, మండిపడ్డ నిర్మాత నాగ వంశీ

నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్‌ పనిచేస్తాయి అంటూ నిర్మాత నాగవంశీ మీడియాపై,యూట్యూబ్ ఛానెల్స్ పై మండిపడ్డారు. తమ తాజా చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’లో కంటెంట్‌ ఉంది కాబట్టే, హిట్ అయిందని,అయినా…

యావరేజ్ టాక్…సూపర్ హిట్ కలెక్షన్స్

‘మ్యాడ్‌’తో సూపర్ హిట్ కొట్టిన నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ తాజాగా దీని సీక్వెల్‌తో ఈ వారం థియేటర్స్ లో దిగిన విషయం తెలిసిందే. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (MAD Square) టైటిల్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా…

నవ్వులే నువ్వులు: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ట్రైలర్‌ చూసారా?

ఈ వారం తెలుగు సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం “మ్యాడ్ స్క్వేర్”. ఈ చిత్రం గతంలో విడుదలైన “మ్యాడ్” సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది, మరియు దీని ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా…

ఆ బ్యానర్ 50 వ సినిమా ఎన్టీఆర్ తో , కన్ఫర్మ్

తెలుగులో అతి కొద్ది సినిమాలతోనే ప్రతిష్టాత్మక బ్యానర్ గా ఎదిగింది హారిక హాసిని సంస్ద.ఆ బ్యానర్ కు అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ మంచి…