కల్లుపాకలో కథ , ఓటిటిలో మరో మళయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్

మళయాళంనుంచి వరస పెట్టి ఓటీటి సినిమాలు దాడి జరుగుతోంది. ఒక సినిమాని మించి మరొకటి ఉంటోంది. ఓటిటిలో మళయాళ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ ఉండటంతో అక్కడ రిలీజయ్యే ప్రతీ సినిమా డబ్బింగ్ చేసి ఓటిటిలోకి ఇచ్చేస్తున్నారు. తాజాగా మరో క్రైమ్…