షాకింగ్ రేటుకు నాని ‘ది ప్యారడైజ్’.. ఓటీటీ రైట్స్
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో మినిమమ్ గ్యారంటీ హీరో . టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు మంచి ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. మూవీ ప్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు ఉండవు. దాంతో నాన్ థియేట్రికల్ కు మంచి…
