ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ రివ్యూ

కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు తగ్గిపోతున్న ఈ కాలంలో, ‘సారంగపాణి జాతకం’ ఓ ఒయసిస్సు అని చాలా మంది టీజర్, ట్రైలర్ చూసి ఫీలయ్యారు. ఈ సినిమా పెద్దల్నీ, పిల్లల్నీ నవ్వించే హాస్య యజ్ఞం గా దర్శక,నిర్మాతలు ప్రమోషన్స్ లో చెప్పారు.…