‘సునీతా రిటర్న్’ పై బ్లాక్‌బస్టర్‌ అంటూ మెగాస్టార్ స్పందన

భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌.. 9 నెల‌ల త‌ర్వాత స్పేస్ స్టేష‌న్ నుంచి భూమ్మీకి ఇవాళ చేరుకున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హ్యూస్టన్ లోని స్సేస్ సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తొమ్మది నెలల సుదీర్ఘ…