సూర్యా “రెట్రో” – గేమ్ ఓవర్! అతి పెద్ద డిజాస్టర్
సూర్యా… స్టైల్ ఐకాన్. గొప్ప నటుడు. విభిన్న కథల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన స్టార్ హీరో. ఆయన సినిమా వస్తే తమిళనాడులో ఓ ఫెస్టివల్ లాగే ఉంటుంది. అలానే జరిగింది 'రెట్రో'కు కూడా. థియేటర్లలో మంచి క్రేజ్‌తో విడుదలై, తొలి…





