Tag: Suryadevara Naga Vamsi

రిలీజ్ కు ముందే హైదరాబాద్ ని షేక్ చేయబోతున్న War 2 మాస్ జాతర!

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న War 2 ప్రమోషన్స్ ఒక్కసారిగా పెట్రోలు మండినట్లుగా భగ్గు మంటున్నాయి! ఆగస్ట్ 10 సాయంత్రం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్ గా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అక్కడ హృతిక్ రోషన్ – ఎన్‌టీఆర్ లైవ్‌గా స్టేజ్…

కింగ్‌డమ్ Part 2 వస్తుందా? డెసిషన్ ఇప్పుడు ఓటిటి చేతుల్లోనే! !

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్‌ దగ్గర ఓపెనింగ్ డే దుమ్మురేపినా… ఆ ఊపు కొనసాగలేదు. మొదటి రోజు వసూళ్లు, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, మళ్లీ తర్వాత డ్రాప్ మొదలైంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ప్రశ్న ఇదే: “OTT లో ఈ…

విజయ్ కొత్త సినిమాకు బడ్జెట్ కోత – గేమ్ మొదలైంది, కింగ్డమ్ కూలుతోంది?

ఒక జమానాలో, విజయ్ దేవరకొండ పేరు వెళ్తేనే యూత్ థియేటర్స్ కు పరుగెత్తిన పరిస్థితి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయన…

మళ్లీ ఫ్లాపేనా? విజయ్ దేవరకొండ కలలు కూల్చిన ‘కింగ్‌డమ్’?!

విజయ్ దేవరకొండ కెరీర్ సక్సెస్ టేస్ట్ మరచిపోయినట్టే ఉంది. ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమా… మొదటి రోజు దుమ్మురేపినా, వీకెండ్ పూర్తయ్యే సరికి ఊహించని విధంగా వెనక్కి వెళ్లిపోయింది. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ల తర్వాత విజయ్‌కు…

ఓపెనింగ్స్ దుమ్ము రేపింది… కానీ ?: ‘కింగ్డమ్’ భాక్సాఫీస్ రిపోర్ట్

విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలై, ఓపెనింగ్ రోజునే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. అభిమానుల నుంచి మొదట మంచి స్పందన వచ్చినా, వారం అంతా అదే జోరు కొనసాగలేకపోయింది. విడుదలైన మొదటి…

విజయ్ దేవరకొండ ది మాస్ కం బ్యాక్: US లో ఒక్క రాత్రిలోనే రికార్డ్ రిపీట్!

విజయ్ దేవరకొండకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మరోసారి భాక్సాఫీస్ కు అర్థమయ్యింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో వెనుకబడి ఉన్న ఈ యాక్టర్, ఇప్పుడు తనకెదురుగా ఉన్న విమర్శల్ని ‘కింగ్డమ్’ ఓపెనింగ్స్‌తో తుడిచేసాడు. అమెరికాలో జరిగిన ప్రీమియర్ షోలు ద్వారా…

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రివ్యూ

విజయ్ దేవరకొండకు అర్జెంట్ గా హిట్ కావాలి. అందుకోసం ఓ పెద్ద నిర్మాత, మంచి టైటిల్, మంచి దర్శకుడు సెట్ అయ్యాయి. కెరీర్ కు లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లా కష్టపడ్డాడు. ఓ కొత్తలుక్ ని చూపించాడు. అయితే తెరపై…

నాని నిర్ణయం కూడా ‘కింగ్‌డమ్’ ఫలితంపైనా? గౌతమ్ తిన్ననూరికి సీక్రెట్ ప్లాన్ !

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్ నేటి అర్ధరాత్రి థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా విజయ్‌కు సరైన హిట్ దక్కలేదు. ఈ సినిమాలో ఆయనకి సెకండ్ ఛాన్స్ లాంటి మళ్లీ ఒకసారి స్టార్‌గా నిలబడే అవకాశమంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో…

‘వార్ 2’ క్రేజ్ పీక్స్ కు వెళ్లాలంటే…ఇదే మార్గం, ఇంతకు మించి వేరే దారి లేదు!

హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో ఓ స్థాయి క్రేజ్ ఏర్పడింది. కానీ ఆ క్రేజ్‌ ఇప్పుడే…

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ థియేట్రికల్, డిజిటల్ డీల్ డీటెయిల్స్

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్’ ఈ గురువారం థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమా బిజినెస్ పరంగా కీలకమైన అడుగులు వేసింది. ట్రైలర్‌కు మంచి స్పందన రాగా, తాజాగా జరిగిన…

రౌడీ దూకుడికి నిర్మాత బ్రేక్ వేసారా, అసలేం జరిగింది?’’

ఒకప్పుడు విజయ్ దేవరకొండ స్పీచ్ అంటే ఉర్రూతలూగించే డైలాగులు, స్టేజ్‌పై రెచ్చిపోయే హెచ్చరికలు. ‘వాట్ ల‌గాదేంగే..’ లాంటి డైలాగులు … ఇవన్నీ అతని స్టైల్. అదే స్టైలే ఆయనకు ఫ్యాన్ బేస్‌ను తక్కువ సమయంలో తెచ్చిపెట్టింది. కానీ అదే దూకుడు కొన్ని…

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టికెట్ ధరలు షాక్!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ సినిమా కూడా టాలీవుడ్‌లో నడుస్తున్న తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. అంటే ఏంటి అంటే… ఏపీలో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు! ఇప్పుడిప్పుడు స్టార్…