విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” లో కేక పెట్టించే మేటర్ ఇదే?
టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ టాపిక్ – విజయ్ దేవరకొండ నటించిన “కింగ్‌డమ్”. ఓపెనింగ్ డేస్ నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ కొట్టేసే సినిమాల జాబితాలోకి ఇది వెళ్లిపోతుందా? లేక గత సినిమాల్లాగే ఆశల్ని ఆవిరి చేస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.…
