‘వార్ 2’ తెలుగు రైట్స్ : మొత్తం నడిపించించి, కొనిపించింది ఎన్టీఆర్?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ ఉంది. అయితే, టీజర్ వచ్చిన తర్వాత చాలా మంది టాప్ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఒకింత వెనక్కి తగ్గారు.…
