తెలుగు ప్రేక్షకుల్లో నానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేచురల్ స్టార్‌గా తనదైన శైలిలో సినిమాలు ఎంచుకుంటూ, వరుసగా హిట్స్ అందుకుంటూ వెళ్తున్న నాని, తన మార్కెట్‌ను దక్షిణాదినంతటా విస్తరించాడు. తాజాగా టాలీవుడ్‌కు మాత్రమే కాకుండా కోలీవుడ్ అభిమానులను…
