ఫ్లాప్ హీరో – ఫ్లాప్ డైరెక్టర్ కలయిక.. మైనస్ + మైనస్ = బ్లాక్‌బస్టర్ అవుతుందా?
ఒకప్పుడు టాలీవుడ్‌కి శ్రీనువైట్ల అంటేనే హ్యాట్రిక్ హిట్స్ గుర్తుకొచ్చేవి. వెంకీ, ఢీ, దూబాయ్ శీను, దూకుడు, బాద్‌షా సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ కొట్టి ఓ వెలుగు వెలిగాడు. “కామెడీ, యాక్షన్ కాంబినేషన్‌లో హిట్ ఫార్ములా అంటే శ్రీనువైట్లే” అని చెప్పుకునే రోజులు.…


