త‌ప్పుడు థంబ్‌నెయిల్స్‌ పెడితే తాట తీస్తాం

మన రెగ్యులర్ గా యూట్యూబ్ లో రకరకాల న్యూస్ లు, ఇంటర్వూలు తప్పుడు థంబ్ నెయిల్స్ తో చూస్తూంటాం. వాటివల్ల చాలా ఇబ్బందులు వస్తూంటాయి. అయితే వాటి జోలికి ఇన్నాళ్లూ ఎవరూ వెళ్లలేదు. కానీ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సీరియస్…