‘అఖండ 2’లో శివ శక్తి సీక్వెన్స్ గురించి విన్నారా? – థియేటర్స్ కంపించే సీన్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో ఓ పండగ వాతావరణం. ఇప్పుడు ఆ కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ సినిమా చుట్టూ ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది.…









