రష్మిక మందన్నా “థమ్మా” ఇప్పుడు OTTలోకి! కానీ అందరికీ కాదు… కారణం షాకింగ్!
దీపావళి సమయంలో థియేటర్లలో విడుదలైన రష్మిక మందన్నా – ఆయుష్మాన్ ఖురానా జంట సినిమా “థమ్మా”, మొదట మోడరేట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్టార్ట్ అయినా, బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణించి ప్రపంచవ్యాప్తంగా ₹180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ ఫ్యాంటసీ…
