నాగ చైతన్యే స్పందించాల్సి వచ్చింది… ఈ రూమర్స్ వెనుక ఎవరున్నారు?
ఇటీవల టాలీవుడ్‌లో ఒక వార్త బాగా వైరల్ అయింది. నాగ చైతన్య – కోరటాల శివ కాంబోలో సినిమా వస్తోందట! ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో ఊపందుకోవడంతో అభిమానుల్లో కూడా కొత్త ఎగ్జైట్మెంట్ మొదలైంది. అయితే, ఈ వార్తను చూసి నాగ…







