ఎవ‌రు పీకేది.. జనాలు డిసైడ్ చేస్తారు! బండ్ల గణేష్ మళ్లీ ఫైర్

టాలీవుడ్‌లో మళ్లీ బండ్ల గణేష్ హంగామా! నెల క్రితం ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ గురించి చేసిన కామెంట్లతో ఇండస్ట్రీని కుదిపేసిన బండ్ల గణేష్ (Bandla Ganesh) — ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తన సర్కాస్టిక్ డైలాగ్‌తో…

మైత్రి మూవీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్: ‘డ్యూడ్’ థియేటర్లలో ఏమి జరుగుతోంది?

ప్రదీప్ రంగనాథన్ నటించిన అత్యంత ఆసక్తికర చిత్రం ‘డ్యూడ్’, దర్శకుడు కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం రేపు అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధమవుతోంది — దీపావళి స్పెషల్ ట్రీట్‌గా. విడుదలకు కొన్ని గంటల ముందు…

‘మిత్ర మండలి’ ప్రీమియర్ షోలు – బన్నీ వాస్‌కు భారీ నష్టం!

‘లిటిల్ హార్ట్స్’ విజయంతో బన్నీ వాస్ మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఆయన నిర్మించిన కొత్త సినిమా మిత్ర మండలి అంచనాలకు విరుద్ధంగా నిరాశ కలిగించింది. పలు నిర్మాతలతో కలిసి చేసిన ఈ చిత్రంపై బన్నీ వాస్‌కు మంచి నమ్మకం…

ప్రియదర్శి “మిత్ర మండలి” మూవీ రివ్యూ – కామెడీ పేరుతో వచ్చిన ట్రాజెడీ!

జంగ్లీపట్నం…ఆ ఉదయం పూట మైక్‌ గళం మ్రోగుతూంటుంది - “మన తుట్టేకులం బలం ఏమిటో చూపెట్టడానికి ఈసారి మన నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు!” అని, అక్కడే నిలబడి ఉన్నాడు నారాయణ (వీటీవీ గణేశ్) - కులం అంటే పిచ్చి, గౌరవం అంటే…

“ఫంకీ” ఎప్పుడు వస్తుందో తెలుసా? విశ్వక్ సేన్ సీక్రెట్ రిలీజ్ ప్లాన్

‘లైలా’ సినిమా భారీ ఫ్లాప్‌తో విశ్వక్ సేన్ కెరీర్‌పై ప్రశ్నార్థక చిహ్నం పడింది. కానీ ఇప్పుడు ఆయన మరోసారి రిస్క్ తీసుకున్నాడు — అదే “ఫంకీ”! ఈసారి దర్శకత్వం వహిస్తున్నది ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ. మొదట “లైలా” ఫలితంతో ప్రాజెక్ట్‌పై…

వేసేసాడు… సిద్ధు జొన్నలగడ్డ మీడియాకు– స్ట్రాంగ్‌గా వేసేశాడు!

తెలుగు సినీ జర్నలిజంలో మళ్లీ ఓ వివాదం చెలరేగింది. ప్రముఖ మీడియా జర్నలిస్టు ఒకరిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం? సెలబ్రిటీలకు అప్రసంగమైన, సంచలనాత్మక ప్రశ్నలు అడగడం! ఇటీవలే హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎదుర్కొన్న సంఘటన ఈ…

పవన్ ‘ఓజీ’ పై కామెంట్ చేయనన్న కిరణ్ అబ్బవరం – అసలేం జరిగింది?

పవన్ కళ్యాణ్‌ అభిమానిగా ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడే కిరణ్ అబ్బవరం — ఈసారి మాత్రం తన హీరో పేరు తీసుకోవడానికే వెనకడుగు వేశాడు. తన కొత్త సినిమా “కే-రాంప్” రిలీజ్‌కి ముందు, పవన్ కళ్యాణ్‌ లేదా ఆయన తాజా చిత్రం “ఓజీ”…

“బుట్ట బొమ్మ” కాంబినేషన్ బ్రేక్? త్రివిక్రమ్ – థమన్ సెపరేషన్ వెనుక నిజం ఇదే!

త్రివిక్రమ్ సినిమా అంటే థమన్ మ్యూజిక్ — ఈ కాంబో తెలుగు సినిమా ఫ్యాన్స్ మనసుల్లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. “బుట్ట బొమ్మ”, “రాములో రాములా”, “పెనివిటీ” లాంటి పాటలతో ఈ జంట సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ చెదరలేదు. అయితే ఇప్పుడు,…

శ్రీను వైట్లకి హీరో సెట్టయ్యాడు, హిట్ ఇస్తాడా?

యాక్షన్, కామెడీ చిత్రాలకు ప్రత్యేక శైలిని అందించిన దర్శకుడు శ్రీను వైట్ల, టాలీవుడ్ టాప్ హీరోలతో అనేక హిట్ సినిమాలు అందించారు.ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల . అయితే గత కొంతకాలంగా ఆయన్ని వరస…

‘లిటిల్ హార్ట్స్’ హీరో నెక్ట్స్ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్

ఒక్క సినిమా చాలు – ఎవరి జాతకం అయినా తారుమారు కావడానికి. ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి అదే నిరూపించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు అతని పేరు ఎవరికి తెలియదు. రిలీజ్ అయిన తర్వాత… నిర్మాతలు అతని చుట్టూ…