మోహన్ లాల్ సినిమా ఓటిటిలోనూ మసే? ఇదేం షాక్
మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించిన మోహన్ లాల్ ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) . ఈ సినిమా తెలుగులో వర్కవుట్ కాలేదు. ఇక్కడెవరూ పెద్దగా పట్టించుకోలేదు. మంచి రివ్యూలు వచ్చినా ఆ థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. తాజాగా ఓటీటీలోకి…




