ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ వెన్నుపోటు? సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టులు వైరల్!
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ మంచితనాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ అలుసుగా తీసుకున్నారా? ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన తారక్ కాలాన్ని వృథా చేసి, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారా? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త నందమూరి…
